suguna prasad kalvala
విశ్వమంతఃనిండివున్న విశ్వ యోగీని
విశ్వాన్నే దాచుకుదత్త స్వామిని
ప్రెమగ పిలిచాను మనసు తీర కొలిచాను
పువ్వు లోన నవ్వు లోన
పున్నమి వెన్నెల్లొన
స్వామి మనసు చూస్తున్న
సాగిలపడిమొక్కుతున్నా
విశ్వమంత ..............
విశ్వమంతఃనిండివున్న విశ్వ యోగీని
విశ్వాన్నే దాచుకుదత్త స్వామిని
ప్రెమగ పిలిచాను మనసు తీర కొలిచాను
పువ్వు లోన నవ్వు లోన
పున్నమి వెన్నెల్లొన
స్వామి మనసు చూస్తున్న
సాగిలపడిమొక్కుతున్నా
విశ్వమంత ..............
పసిపిల్లల నవ్వుల్లో
ఆనందపు వెల్లువలో
స్వామి మనసు చూస్తున్నా
సాగిలపడి మొక్కుతున్నా
అందమైన హరివిల్లులొ
వెచ్చనైనా అమ్మ వొడి లొ
స్వామి మనసు చూస్తున్నా
సాగిలపడి మొక్కుతున్నా
ఆనందపు వెల్లువలో
స్వామి మనసు చూస్తున్నా
సాగిలపడి మొక్కుతున్నా
అందమైన హరివిల్లులొ
వెచ్చనైనా అమ్మ వొడి లొ
స్వామి మనసు చూస్తున్నా
సాగిలపడి మొక్కుతున్నా
No comments:
Post a Comment