కవి వలలుదు కాళోజీ
కడు సరళుడు కాళోజీ
తెలగాణ నిట్టూర్పులు
కడు నేర్పుగ కుర్చినాడు
తన బాణీలో కాళోజీ
వారి కవిత వినిపించును
సామాన్యూని గొడవను
ఆకవనం వినిపించును
మనిషిలోని గొడవను
నా గోడును నీగోడును
నా గొడవని ని గోడవను
"నాగోదవని చెప్పే తాను
నా బాధను నీ బాధగా
తన భదగా చెప్పు కోనెను
పెదవి విప్పని సామాన్యూని
పలుకలెని నిర్భాగ్యుని
కలసి చూసి తరచి చూసి
నా గొడవగ పలకించెను
అన్యాయం,ఆక్రమం
ఆ కవికి ప్రేరేపణ
ఆలోచన ఆవేశం
ఆకవితకు ఆధారం
ఆ శంఖం మ్రొగుతుంది
అవినీతి యధలో
ఆ కొరడా తగులుతుంది
అన్యాయపు మదిలొ
అధను చూచి వాత పెట్టి
పేరు చెప్పి పెదవి విరిచి
సూటిగ చెప్పే మాటలు
తూటాలై తాకుథై
ప్రభుతేధ యినా
ప్రజలకొరకెకావాలని
ప్రభుత్వానికి కెధురీ ధిన
ప్రజాకవి కాళోజీ
కడు సరళుడు కాళోజీ
తెలగాణ నిట్టూర్పులు
కడు నేర్పుగ కుర్చినాడు
తన బాణీలో కాళోజీ
వారి కవిత వినిపించును
సామాన్యూని గొడవను
ఆకవనం వినిపించును
మనిషిలోని గొడవను
నా గోడును నీగోడును
నా గొడవని ని గోడవను
"నాగోదవని చెప్పే తాను
నా బాధను నీ బాధగా
తన భదగా చెప్పు కోనెను
పెదవి విప్పని సామాన్యూని
పలుకలెని నిర్భాగ్యుని
కలసి చూసి తరచి చూసి
నా గొడవగ పలకించెను
అన్యాయం,ఆక్రమం
ఆ కవికి ప్రేరేపణ
ఆలోచన ఆవేశం
ఆకవితకు ఆధారం
ఆ శంఖం మ్రొగుతుంది
అవినీతి యధలో
ఆ కొరడా తగులుతుంది
అన్యాయపు మదిలొ
అధను చూచి వాత పెట్టి
పేరు చెప్పి పెదవి విరిచి
సూటిగ చెప్పే మాటలు
తూటాలై తాకుథై
ప్రభుతేధ యినా
ప్రజలకొరకెకావాలని
ప్రభుత్వానికి కెధురీ ధిన
ప్రజాకవి కాళోజీ